రోజూ 2 గుడ్లు తీసుకుంటే.. 1 m ago
శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ నుంచి కాపాడుతాయి. పోషకాలు, ఖనిజాలు అధికంగా అందుతాయి. ప్రోటీన్లు, మాంసకృతులు, అమైనో ఆమ్లాలు అందుతాయి. శరీరం తయారు చేసుకోలేని కొన్ని పోషకాలు పొందొచ్చు. కండరాలు క్షీణించకుండా సహకరిస్తాయి. అధిక బరువు ఉన్నవారు తప్ప మిగతావారు పచ్చసొనను తీసుకోవచ్చు.